Wednesday, June 26, 2013

A few minutes with School children

Chating with School children in Tummala village primary school during our visit on 26th June 2013


Posted by Picasa

Friday, June 7, 2013

Survival status of Plants in Govt; Jr. College, Yerrampeta

GANUGA Plants survival in Govt; Junior college, Yerrampeta  planted on 30th July, 2012 on the occassion of Vana Mahotshavam in colloboration with A.P.Forest Department. 62 plants suvival out of 135 planted.





Sri. A.Srinivasa Rao, Forest Range Officer, Chinturu practically teaching college students how to dig the Teak stump on 30th July, 2012. The below one you can observe good growth of teak (one year old) plant as on 8th June,2013, at Government Junior College, Yerrampeta.


ఈ రోజు(8th June, 2013) నేను ఎర్రంపేట లోని జూనియర్ కాలేజ్ కి వెళ్ళాను. గత సంవత్సరం 30 జూలై 2012 తేదీన మేము, అటవీశాఖ వారు నాటిన మొక్కలు 135 లో ప్రస్తుతం 62 మొక్కలు బతికి ఉన్నాయి.  జత చేసిన ఛాయా చిత్రాల ద్వారా కొంత విషయం గ్రహించవచ్చు. వాటిలో కొన్ని (సుమారు 15%) చచ్చి బ్రతికాయి. కొన్ని వేప మొక్కలు మొదల్లో విరచిన ఆనవాళ్లు కనిపించాయి. ఇప్పుడు అడపాదడపా కొన్ని చినుకులు  రోజు పడుతున్నాయి కనుక ఇవి అన్నీ బ్రతుకుతాయని ఆశ కలిగింది. ఈ సంవత్సరం కూడా మంచి ప్రయత్నం చెద్డాం. ఇవతల ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ కాలేజ్ మరియు స్కూల్ కు మొన్న మీతో అన్నట్లు పెద్ద గేట్ ఏర్పాటు చేశారు కానీ , కాపలాదారు ఎవరు ఉండరు (maintenance) అని ప్రిన్సిపాల్ అంటున్నారు, చాలా విశాలమైన ప్రదేశము అద్భుతమైన భవనాలు ఉన్నాయి. మొక్కలు పెంచే మార్గమే కష్టంగా అనిపిస్తుంది.





Posted by Picasa