Sunday, January 5, 2014

NEAC 2013-14 WALL WRITINGS





జాతీయ పర్యావరణ చైతన్య  ఉధ్యమం 2013-2014
ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల/వ్యక్తుల ప్రాంగాణ ప్రహరీ గోడలపై రహదారి వైపు ఈ క్రింది తెలిపిన వాఖ్యాలు (శ్లోగన్లు) పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ  ఉద్దేశ్యంతో వ్రాయాలని సంకల్పించడం జరిగింది. కావున తాము ఈ క్రింది తెలిపిన వాటిలో మీకు నచ్చిన కొన్ని లేదా అన్నీ శ్లోగన్ లు వ్రాసేందుకు అనుమతి ఇచ్చి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. 

1.      అడవులను కాపాడుదాం -పర్యావరణాన్ని సంరక్షించుకుందాం.
2.     Make the India GREEN.
3.     చెట్లే – ప్రగతికి మెట్లు.
4.     మనం చెట్లను కాపాడుదాం – చెట్లు మనల్ని కాపాడుతాయి.
5.     ప్లాస్టిక్ వద్దు – పర్యావరణం  ముద్దు.
6.     ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం - భూగోళాన్ని సజీవంగా ఉంచుదాం.
7.     SAVE THE EARTHDO SOMETHING.
8.    ప్లాస్టిక్ REDUCEREUSERECYCLE.
9.     చిరు ధాన్యాల వాడకం – ఆరోగ్యానికి సోపానం.
10.తాతల ఆరోగ్య రహస్యం – చిరు ధాన్యాల వాడకం.
11.  బడి పిల్లలకు చిరుధాన్యాలు – చక్కగా పెంచు తెలివిని.
12. చిరుధాన్యాలు పండించు – చింతలేకుండా జీవించు.
13. చొల్లు (రాగులు) తినండి – రక్త హీనత నుండి కాపాడుకోండి.
14. సామ అన్నం నోటిన పెట్టు – వరి అన్నం  పక్కన పెట్టు.
15. సామ పాయసం నోరూరించు – చోడి ఆకలి తగ్గించు.
16. సేంద్రీయ ఎరువులను వాడుదాం – మన భూములను రక్షించుకుందాం.
17. సాంప్రదాయ విత్తనాలను  వాడుదాం – స్వతత్రంగా జీవిద్దాం.
18.పాత పంటలను పండిద్దాము – మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
19. మిశ్రమ పంటలు పెట్టు -  అన్నీ జీవలకు తిండి.
20.    సేంద్రీయ ఎరువులను తయారుచేసుకుందాం – రైతుమిత్ర కీటకాలను కాపాడుకుందాం.



Posted by Picasa

No comments:

Post a Comment