Monday, June 30, 2014

Mohva Oil and properties


Oil has anti inflammatory, extra scavenging activity used as culinary, hair oil, illumination, lighting, and keeps body glossy, warm as ointment, in rheumatism and to prevent cracks. 

విప్పనూనె కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది, చర్మపగుళ్లు నివారణకు, శుద్ధి కి, తలవెంట్రుకలు ఎదుగుదలకు, చుండ్రును  తొలగించేందుకు పనిచేస్తుంది. నొప్పి నివారిణి గాను శుద్ధి చేసేదిగాను  విశిస్టంగా పనిచేస్తుందని పరిశోధన ల వల్ల తెలుస్తుందిదీపారాధన కొరకు ప్రశస్తమైనది ఇప్పనూనె



No comments:

Post a Comment